Monday, November 3, 2008

కారు చీకట్లు కమ్ముకున్న నా హృదయంలో చిరుదివ్వెలా
నీవు వెలిగి ప్రేమ అనే వెలుగుని నా మనసంత నింపావ్

కాని ఇప్పుడు నీవు నా నుండి దూరమైనా క్షణం
నిశిధి నిండిన నీలాకాసం లా కన్నీటిని వర్షిస్తున్నను

No comments: