Saturday, April 14, 2012

వసంతం

నువ్వు నవ్వినా ప్రతిసారి
నా గుండె గూటికి వసంతం వచ్చింది
కాని నన్ను విడిచి నీవు చేజారిన క్షణం
నా జీవితం తడి ఆరిన గోదారైంది
ఎడారిగా మారిన బ్రతుకులో
నీతో గడిపిన క్షణాలు
ఒయస్సిస్సుల నన్ను వెక్కిరిస్తున్నాయి
నిశిధి నిండిన కనులు వెలుగు రేఖకై
అలమటిస్తున్నాయి

Wednesday, January 25, 2012

హైకులు

నువ్వు నాకు దురమవుతున్నప్పుడు
సునామిని చూసాను నా కళ్ళలో